జగన్ అరాచకాల్లో భాగస్వామ్యులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు - జగన్ ప్రభుత్వం ఓడిపోవడంతో దేశం విడిచి పారిపోయే ప్రయత్నాల్లో కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు - ఇప్పటికే విదేశాలకు వెళ్లిన కొందరు అధికారులు - అమెరికా పారిపోయే ప్రయత్నాల్లో జగన్ అరాచక అడుగులకు మడుగులొత్తిన సీఐడి చీఫ్ సంజయ్ - అరాచకాలను ప్రోత్సహించిన అధికారులకు.. అడిగిందే తడవుగా సీఎస్ జవహర్ రెడ్డి అనుమతులు
ఇంకా చదవండి: మేం పాలకులం కాదు.. సేవకులం! మా ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి! నాపై బాంబుతో దాడి..చంద్రబాబు మీడియా సమావేశం!
- సంజయ్ అక్రమాలు నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతుంటే అమెరికా వెళ్లేందుకు సీఎస్ ఎలా పర్మిషన్ ఇస్తారు? - ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి రాజీనామా - ఆయనపై కీలక పత్రాలు మాయం చేశారన్న ఆరోపణలు - జగన్ ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించిన కొందరు అధికారులు - ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా విధులు నిర్వహించిన అధికారులు - లోకేష్ రెడ్ బుక్‌తో అక్రమ అధికారుల్లో గుబులు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: