లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. తదుపరి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ-ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కొత్త ప్రభుత్వ ఏర్పాట్ల కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నందున, జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్ సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదని అధికారిక ప్రకటన వెలువడింది.

ఇంకా చదవండి: ఏపీలో చంద్రబాబు సునామి - మోడీ! ఇకపై రోజుకు 18 గంటలు పని చేస్తా! అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్!

ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు ఈ భేటీలో నిర్వహించనున్నారు. ఎన్డీయే కూటమి రాష్ట్రపతిని కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పర్మిషన్ కోరనుంది. తదుపరి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఏర్పాట్ల నేపథ్యంలో సామాన్య ప్రజలకు రాష్ట్రపతి భవన్ సందర్శనకు అనుమతి నిలిపివేయబడింది.

ఇంకా చదవండి: ప్రజల నమ్మకాన్ని చాటిన కూటమి! కీలక బాధ్యతలు అప్పగించిన ప్రజలు! కూటమి విజయం పై మోదీ అభినందనలు!

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

కూటమి విజయం అనంతరం! చంద్రబాబు రాకకై పెద్దలు! నేడు NDA నేతలతో! ఢిల్లీలో ఆంధ్ర కు మహర్దశ!

ప్రజలు మాకు పవిత్రమైన బాధ్యత అప్పగించారు! వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు.. లోకేశ్

5 సంవత్సరాలు అధికారంలో ఏం చేశాడో... ఇప్పుడు సమీక్షిస్తాడంట! విజయసాయిరెడ్డి కామెంట్స్!

టీడీపీ ఏజెంట్ రమేష్‍ కు గుండెనొప్పి! 108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు!

నరసరావుపేటలో భద్రత పెంపు! ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్ల వద్ద ఇనుప కంచెలు, బారికేడ్లు!

వైసీపీకి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ! పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం!

ఈరోజు రాత్రి పది నుండి గుంటూరు విజయవాడ హైవే బంద్! అన్ని రకాల వాహనాలకు అనుమతి లేదు! కౌంటింగ్ స్టాఫ్ కి మాత్రమే!

నేతల భద్రతలో మార్పులు అనే వార్తలు అవాస్తవం! మంగళగిరి డి ఎస్ పి!

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఛానల్ లో మాత్రమే ఇలా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group