Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

ఏపీలో చంద్రబాబు సునామి - మోడీ! ఇకపై రోజుకు 18 గంటలు పని చేస్తా! అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్!

2024-06-05 09:27:00

ఢిల్లీ : మన ఎన్నికల ప్రక్రియ చూసి ప్రజలంతా గర్వపడుతున్నారు - సార్వత్రిక ఎన్నికలు మన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు - మన ఎన్నికలను ప్రపంచదేశాలు ఎంతో ఉత్సాహంతో చూశాయి - ఎన్నికల క్రతువులో పాల్గొన్న ప్రతి ఓటరుకూ అభినందనలు - ఈ ఎన్నికల వల్లే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది - 1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదు - రాష్ట్రాల్లో ఎన్డీఏకు గొప్ప విజయం దక్కింది - ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలో చరిత్ర సృష్టించాం - పూరీ జగన్నాథుడి ఆశీర్వాదంతో ఒడిశాలో విజయం దక్కింది - పేద ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నాం - తెలంగాణలో మా సీట్లు రెండింతలు పెరిగాయి.

ఇంకా చదవండి: కూటమి విజయం అనంతరం! చంద్రబాబు రాకకై పెద్దలు! నేడు NDA నేతలతో! ఢిల్లీలో ఆంధ్ర కు మహర్దశ!

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఢిల్లీలో దాదాపు క్లీన్‌స్వీప్ చేశాం - ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు - ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో గొప్ప గెలుపు సాధించాం - మేం రాకముందు దేశ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు - 2014కు ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవి - వికాస్.. నినాదంతో మేం మూడుసార్లు అధికారంలోకి వచ్చాం - మా సేవలు చూసే ప్రజలు మూడోసారి పట్టం కట్టారు - దేశంలోని కోట్ల మంది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించారు - పోలింగ్‌లో పాల్గొన్న మహిళలు గత రికార్డులు తిరగరాశారు - మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకెళ్తోంది - మీ ఆశీర్వాదమే నిరంతరం పనిచేసేందుకు నాకు ప్రేరణ కలిగిస్తోంది - మీరు ఇచ్చిన స్ఫూర్తితో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా : ప్రధాని మోదీ

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

ప్రజలు మాకు పవిత్రమైన బాధ్యత అప్పగించారు! వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు.. లోకేశ్

5 సంవత్సరాలు అధికారంలో ఏం చేశాడో... ఇప్పుడు సమీక్షిస్తాడంట! విజయసాయిరెడ్డి కామెంట్స్!

టీడీపీ ఏజెంట్ రమేష్‍ కు గుండెనొప్పి! 108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు!

నరసరావుపేటలో భద్రత పెంపు! ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్ల వద్ద ఇనుప కంచెలు, బారికేడ్లు!

వైసీపీకి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ! పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం!

ఈరోజు రాత్రి పది నుండి గుంటూరు విజయవాడ హైవే బంద్! అన్ని రకాల వాహనాలకు అనుమతి లేదు! కౌంటింగ్ స్టాఫ్ కి మాత్రమే!

నేతల భద్రతలో మార్పులు అనే వార్తలు అవాస్తవం! మంగళగిరి డి ఎస్ పి!

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఛానల్ లో మాత్రమే ఇలా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →