ఎక్సిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా రావడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు. స్వీట్లు పంచిన శాసనమండలి సభ్యులు అశోక్ బాబు గారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ...”కూటమి ప్రభంజనం. మెజారిటీ ఎక్సిట్ పోల్స్ ఏజెన్సీలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వచ్చాయి.
ఇంకా చదవండి: మంగళగిరి వైసీపీ అభ్యర్థి అక్రమ మద్యం కేసు! SEB పోలీసుల దాడిలో! 136 కేసుల మద్యం పట్టివేత!
జూన్ 4న వెలువడే ఫలితాల్లో కూడా కూటమే విజయభేరి మోగించబోతుంది. జనం నాడి ఏంటో ఎక్సిట్ పోల్స్ లోనే తేలిపోయింది. ఎక్సిట్ పోల్స్ చూసి రాష్ట్రం విడిచి పారిపోవడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు” అని అశోక్ బాబు అన్నారు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడుదల అయిన ఎక్సిట్ పోల్స్! ఎన్డీఏదే హవా!
ఆంధ్రప్రదేశ్ పై ఆరా సర్వే! కుప్పంలో చంద్రబాబుకు భారీ మెజార్టీ! పిఠాపురంలో భారీ మెజార్టీతో!
జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
వాట్సాప్ కొత్త అప్‌డేట్.. ఇప్పుడు మరింత ఫన్.. ‘ఏఐ ఇమాజిన్’ ఫీచర్‌తో యూజర్లు ఫొటోలు!
ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్! ఈ మూడు రోజులు షాపులు బంద్! పొరపాటున దొరికితే అంతే ఇంకా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: