తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Liquor shops: మందు బాబులకు షాక్..! ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్..! Bhagavad Gita: గుణ బంధనాల నుండి విముక్తి.. భగవద్గీతలో గుణాతీత స్థితి మహిమ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -53! BCCI serious : దుబాయ్ మీటింగ్‌లో నఖ్వీపై BCCI సీరియస్.. ట్రోఫీ వివాదం తేలనుందా! భూ ఆక్రమణలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ఉద్యోగం పేరుతో మోసం.. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావినతుల స్వీకరణ! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! Governance: గ్రామ సచివాలయాలకు గుడ్‌బై..! ఇకపై పేరు మార్పు.. ప్రజా సేవలకు కొత్త దిశ..! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు!

కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్! కౌంటింగ్ రోజున ఆంక్షలు, భద్రతా చర్యలు!

2024-05-31 05:50:00

కాకినాడ జిల్లా పిఠాపురం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో కాకినాడ జిల్లాను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. అత్యంత సున్నిత ప్రాంతాలుగా చెప్పబడుతున్న కాకినాడ సిటీ , పిఠాపురం నియోజకవర్గాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏకకాలంలో 18 జంక్షన్ లలో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు నాకాబందీ నిర్వహించి అనుమతి లేకుండా తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు.

 

ఇంకా చదవండి: కౌంటింగ్ సమయంలో 144 సెక్షన్! అలజడులు సృష్టిస్తే జైలు శిక్ష!

 

ఇక ఎన్నికల కౌంటింగ్ రోజున కేవలం కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు  పోలీసులు కౌంటింగ్ రోజున ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. వివాదాస్పద ప్రాంతాలపై డేగకు వేసిన పోలీసులు,  పలువురు రౌడీషీటర్లను, ఎన్నికల కేసుల్లో ఉన్న వారిని విడిచి పెట్టడం లేదు.వివాదాస్పద వ్యక్తులుగా గుర్తించిన వారిని పోలీస్ స్టేషన్ కు, పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మునుపెన్నడూ లేనంత విధంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు కాకినాడ జిల్లా పోలీసులు.

బైట్ : సతీష్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ .

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

కార్డన్ సెర్చ్‌లో పోలీసుల ప్రతాపం! రౌడీషీటర్లు అదుపులో! పత్రాలు లేని వాహనాల సీజ్!

 

సజ్జలపై క్రిమినల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్! రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ను..దేవినేని

 

పోస్టల్ ఓటు చెల్లుబాటుపై ఈసీ ఉత్తర్వులు! వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్!

 

ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్!ఈసీ మెమోలను రద్దు చేయాలన్న డిమాండ్!

 

ఎన్నికల కోడ్ లో టీచర్ల బదిలీ ఎలా? ఆందోళన బాటలో ఏపీ ఉద్యోగుల సంఘం! EC రియాక్షన్!

 

నైరుతి రుతుపవనాల వేగవంతమైన విస్తరణ! ఏపీలో వర్షాలకు సిద్ధమవుతున్న రాష్ట్రం!

 

ఏపీలో రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక! రైల్వే ట్రాక్‌, ఇతర నిర్వహణ పనులు కారణంగా! ఈ రైళ్లన్ని ఒకేసారి రద్దు కావడంతో రైల్వే స్టేషన్‌లు!

 

EC మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు! వీడియో కాన్ఫరెన్స్ తో సమీక్ష! వచ్చే నెల 4న!

 

జూన్ 3 పవన్ కల్యాణ్ కీలక సమావేశం! ఏపీలో ఎన్నికల కౌంటింగ్! పార్టీ కార్యాలయం నుంచి పర్యవేక్షించనున్నారు!

 

పల్నాడు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి! పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు SP ఆఫీసులో సంతకం చేయాల! అర్ధరాత్రి SP ఆఫీసు!

 

రాష్ట్రమంతా హింస రగలించేందుకు వైసీపీ కుట్రలు! ధీటుగా స్పందించిన చంద్రబాబు!

 

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో "పిన్నెల్లి పైశాచికం" పుస్తక ఆవిష్కరణ! పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే! మాచర్లలో మారణహోమం సృష్టించారు!

 

కడపలో జూన్ 4 తేదీ ఆర్టీసి బస్సులను నిలిపివేత! జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలు!

 

నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →