టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై స్పందించిన UPSC - నాన్ కేడర్ ఐఏఎస్‍లను ఎంపిక చేసేందుకు జూన్ 6న ఇంటర్వ్యూలు - ఇంటర్వ్యూలను ముందుగానే అంటే మేలోనే చేయాలని UPSCకి లేఖ రాసిన సీఎస్ జవహర్ రెడ్డి - జవహర్ రెడ్డి లేఖ, ప్రభుత్వం సూచించిన వారినే ఎంపిక చేయించేందుకు సీఎస్ ప్రయత్నాలను బహిర్గతం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
- సీఎస్ ప్రయత్నాలపై UPSCకి లేఖ రాసిన చంద్రబాబు - ఎన్నికల కోడ్ సమయంలో ఇంటర్వ్యూలు చేయవద్దన్న చంద్రబాబు - కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రక్రియ చేపట్టాలని కోరిన చంద్రబాబు - ఇంటర్వ్యూ తేదీని జూన్ 25కి వాయిదా వేసిన UPSC - UPSC నిర్ణయంతో ఖంగుతిన్న సీఎస్, అధికార పార్టీ
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: