అనంతపురం : రిటర్నింగ్ అధికారులపై వైసీపీ నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వైసీపీ ఒత్తిడిని భరించలేక ఇప్పటికే తాడిపత్రి రిటర్నింగ్ అధికారి సెలవుపై వెళ్లారు. ఆర్ ఓ రాంభూపాల్ రెడ్డి అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. ఇదే బాటలో మరికొందరు రిటర్నింగ్ అధికారులు కూడా వెళ్తున్నారు. వైసీపీ నేతల బెదిరింపులను భరించలేకపోతున్నామంటూ మరికొందరు రిటర్నింగ్ అధికారులు కలెక్టర్ దగ్గర మొరపెట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి:
2019లో ఎగ్జిట్ పోల్ లో 151 వైసీపీకి అని చెప్పిన KK సంస్థ! ఈసారి NDAదే హవ! వివరాలు అన్ని...
కౌంటింగ్ రోజు కఠిన నిబంధనలు! పోలీసుల మాక్‌డ్రిల్! ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!
జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు! వెల్లడించిన సీఈఓ మీనా! ఆ రోజు రాష్ట్రంలో 144 సెక్షన్!
సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు!
10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి!
ప్రపంచం లోనీ 50 సుసంపన్న నగరాలు! భారత్ నుండి 2 నగరాలకు స్థానం! అన్ని దేశాలు వాటి వైపే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: