పల్నాడు : క్రోసూరులో పోలీసుల మాక్‌డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాము. అల్లర్లను ఎలా ఎదర్కోవాలనే అంశంపై పోలీసుల మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నాము. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు! వెల్లడించిన సీఈఓ మీనా! ఆ రోజు రాష్ట్రంలో 144 సెక్షన్!
సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు!
10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి!
ప్రపంచం లోనీ 50 సుసంపన్న నగరాలు! భారత్ నుండి 2 నగరాలకు స్థానం! అన్ని దేశాలు వాటి వైపే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: