US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! US Elections 2025: న్యూయార్క్ మేయర్ గా ఘన విజయం సాధించిన జోహ్రాన్ మమ్దానీ… ఓటమిని సమర్ధించుకుంటున్న ట్రంప్!! Sakshi: సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీపై సవాల్‌ విఫలం..! PNB Bank: పీఎన్‌బీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌..! పూర్తి వివరాలు మీకోసం..! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! Praja Vedika: నేడు (05/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! US Elections 2025: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దాని ఆధిక్యం.. వర్జీనియా రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన తొలి మహిళ గవర్నర్!! Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..!

జూన్ 4 రాత్రి 8-9 గంటలకల్లా తుది ఫలితాలు! వెల్లడించిన సీఈఓ మీనా! ఆ రోజు రాష్ట్రంలో 144 సెక్షన్!

2024-05-30 08:29:00

ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఒట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ సమస్యాత్మక జిల్లాల్లోని లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేసి, సీనియర్ పోలీసు అధికారులను నియమిస్తామని అన్నారు. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ప్రత్యేకదృష్టి పెడతామని తెలిపారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఇక 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 పైగా రౌండ్లు ఉంటాయి. 

ఇవి కూడా చదవండి: 

సినిమా తీసేదాక ఆయనెవరో ప్రపంచానికి తెలీదు! గాంధీ పై మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు! స్పందించిన రాహుల్ గాంధీ! 

సికింద్రాబాద్-రేపల్లె రైలులో ఎగిసిపడిన నిప్పురవ్వలు! నిలిచిపోయిన రైలు! ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు! 

10వ తరగతి హిందీ సబ్జెక్టులో 35! రీకౌంటింగ్ లో 89! ప్రభుత్వం తీరు అలా ఉంది మరి! 

కువైట్: సంక్షేమం ఖర్చు రికార్డు స్థాయిలో 1వ స్థానం! తర్వాత జర్మనీ, స్వీడన్, నార్వే! చిన్న దేశంలో అంత సంక్షేమం, తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

తెలుగు తమ్ముడికి 8 కోట్లు - దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో గెలుపు! మరో ఇద్దరు భారతీయులకు కారు, బైకు! అదృష్టం ఉంటే అలా ఉండాలి 

కెనడా: ఆ దేశవాసుల కోసం వర్క్ పర్మిట్ ఫీజు అవసరం లేదు! ప్రజాసేవలో ప్రభుత్వం! ఇన్సూరెన్స్ కూడా కొన్నాళ్లపాటు! 

ఖతార్ ఎయిర్‌వేస్ US కు రికార్డ్ స్థాయిలో ఆపరేషన్‌స్! రోజుకి గరిష్టంగా ఎన్ని అంటే! అతికొద్ది కాలంలోనే! 

కెనడా: అర్ధాంతరంగా 600 భారతీయుల ఉద్వాసన! ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంపూర్ణ నిరాహార దీక్ష తో ఉద్రిక్తతలు! ప్రశ్నార్ధకంగా మారిన వారి జీవితాలు 

ప్రపంచం లోనీ 50 సుసంపన్న నగరాలు! భారత్ నుండి 2 నగరాలకు స్థానం! అన్ని దేశాలు వాటి వైపే! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

Spotlight

Read More →