కడప డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వ్యక్తులు ఉండకూడదు. 4వ తేదీ కడపలో ఆర్టీసి బస్సులను తిరగనివ్వం. కడప నగరం నాలుగు సరిహద్దు ప్రాంతాల్లోనే బస్సులు నిలిపివేస్తాం. ప్రయాణికులు 8 కిలోమీటర్ల దూరం వెళ్లి బస్సులు ఎక్కాల్సిందే .

ఇంకా చదవండి: ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో వైసీపీ దౌర్జన్యం! పోలీసులపై తిరగబడిన వైసీపీ నేతలు!

 ఈసీ నిబంధనల మేరకే కడప నగరంలోకి బస్సులు తిప్పట్లేదు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మౌలానా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగు అంచెల భద్రత. జూన్ 3వ తేదీ నుంచి పార్టీ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం : కడప డీఎస్పీ షరీఫ్

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో "పిన్నెల్లి పైశాచికం" పుస్తక ఆవిష్కరణ! పుస్తకాల్లో కూడా రూ.15 వేలు దోచుకునే! మాచర్లలో మారణహోమం సృష్టించారు!

మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతి! పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని సూచన! ఆరుగురు వీఎంసీ అధికారుల సస్పెన్షన్!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ!

పురిట్లోనే బిడ్డ చనిపోయిందని తెలిసి ఆగిన తల్లి గుండె! ఎన్నో ఆశలతో.. చివరికి ఇలా! హృదయాలను కదిలించే ఘటన!

ఘనంగా ఎన్టీఆర్ 101 వ జన్మదినోత్సవ వేడుకలు! టిడిపి కార్యాలయం మంగళగిరి! ఆ మహానుభావుడి ఆశయాలకు మనమందరం పునరంకితం!

రేపు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు? వేడుకల్లో టీడీపీ శ్రేణులు!

షాక్!! షాక్!! కెసిఆర్ ని మద్యం కేసులో ఇరికించిన కవిత! వ్యాపారాల గురించి తండ్రికి ముందే తెలుసు! హైకోర్టులో ఈడి వాదనలు!

రాష్ట్ర చరిత్రలోనే రూ. వేల కోట్ల కుంభకోణం! జన సేన మూర్తి!

సీ ఎస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన మూర్తి యాదవ్! కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్!

నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!

నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ? యువతకు సాంకేతిక శిక్షణ!

హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్! పిటిషన్ వేసిన పిన్నెల్లి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group