కింగ్ జార్జ్ ఆస్పత్రిలో మళ్ళీ లైంగిక వేధింపులు కలకలం.. నిన్న కేజీహెచ్ ఉద్యోగి కంప్యూటర్ అసిస్టెంట్ దిలీప్ మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. నేడు కేజీహెచ్ సూపరిండెంట్ అశోక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆరోపణలు కు అడ్డగా మారిన ఆరోగ్య ప్రదాయిని, కేజీహెచ్ ఆస్పత్రి. ఇటీవలే విధుల నుంచి సరెండర్ చేసిన నర్సింగ్ సూపరింటెంట్ విజయలక్ష్మి
ఇంకా చదవండి: అనంతపురం: వైసీపీ వర్గాల్లో మొదలైన కలవరం! కేడర్‍ను కాపాడుకునే పనిలో!
డాక్టర్ అశోక్ కుమార్ తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విజయ లక్ష్మి సంచలన ఆరోపణ.. సీపీ రవిశంకర్ కు వాట్సప్ కంప్లీట్ ద్వారా ఫిర్యాదు.. అనంతరం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన నర్సింగ్ సూపరిండెంట్ విజయలక్ష్మి..
సూపరిండెంట్
అశోక్ కుమార్ నుండి స్టేట్మెంట్ రికార్డు చేసిన వన్ టౌన్ పోలీసులు..
సూపరిండెంట్
అశోక్ కుమార్ పై
మంగళవారం అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు..
కీలక సెక్షన్ల తో ఎఫ్ఐఆర్ నమోదు..! క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: