మాచర్ల MLA అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అర్ధరాత్రి నరసరావుపేటలోని SP కార్యాలయానికి వెళ్లారు. మాచర్ల పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదు కాగా, 3 కేసుల్లో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
ప్రతిరోజు SP ఆఫీసులో సంతకం చేయాలని పేర్కొంది. దీంతో ఆయన మంగళవారం రాత్రి 9 గంటలకు నరసరావుపేట చేరుకొని, అర్ధరాత్రి SP ఆఫీసుకు వెళ్లారు. అక్కడ తన పూర్తి వివరాలు అందజేశారు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రేపు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు? వేడుకల్లో టీడీపీ శ్రేణులు!
రాష్ట్ర చరిత్రలోనే రూ. వేల కోట్ల కుంభకోణం! జన సేన మూర్తి!
సీ ఎస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన మూర్తి యాదవ్! కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్!