పశ్చిమగోదావరి జిల్లా రావిపాడులో ఉద్రిక్తత - సైనిక ఉద్యోగి స్థలంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు యత్నం - మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించిన జిల్లా కలెక్టర్ - ఆ స్థలంలో నిర్మాణం చేపట్టవద్దంటూ.. మాజీ సైనికుడిని అడ్డుకున్న ఓ వర్గం - అక్కడే అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే యత్నం
ఇంకా చదవండి: తాడేపల్లిలో ఏసీసీ సిమెంట్ పరిశ్రమ కార్మికుల నిరసన! తక్షణమే కోర్టు తీర్పు అమలు! 31 సంవత్సరాల నిరీక్షణ!
- విగ్రహాన్ని తొలగించాలని వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి - పెంటపాడు ఎమ్మార్వో, తాడేపల్లిగూడెం ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు - గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు - ఈ గొడవ వెనుక ఓ రాజకీయ నేత ఉన్నాడని అనుమానం - అతడే ఒక వర్గం వారిని రెచ్చగొడుతున్నాడని ఆరోపణలు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: