అమరావతి : ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటన లో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్ పై రాయిదాడి కేసులో నిందితుడికి బెయిల్ లభించింది. నిందితుడు సతీశ్ కు విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సతీశ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శనివారం, ఆదివారం స్థానిక పీఎస్ కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇవి కూడా చదవండి: 

కువైట్: PACI అధికారి షాక్ ఇచ్చిన కోర్టు! లంచం తీసుకుంటూ రెడ్ హాండెడ్ గా! కఠిన శిక్ష తప్పదు! 

దుబాయ్ సందర్శించాలి అనుకుంటున్నారా! అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి! చాలా డబ్బు సేవ్ చేయవచ్చు! 

ఆంధ్రుల ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని నిలబడి ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చిన అన్న ఎన్టీఆర్ గురించి దశాబ్దాల వారీగా! 101 వ జయంతి సందర్భంగా! 

ఏపీలో కొనసాగుతున్న సెంటిమెంట్ గురించి విన్నారా! ఆ 4 స్థానాల్లో ఎవరు గెలుస్తారో! 

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్! 

చెవిరెడ్డిలా నేను ఎర్రచందనం స్మగ్లర్‍ను కాదు! పులివర్తి నాని వ్యాఖ్యలు! 

వీసా ఇవ్వలేదని ఎంత పని చేశారో చూడండి! వైరల్ అవుతున్న పంజాబీ ఫ్యామిలీ! నెటిజన్ల ఫన్నీ కామెంట్స్! 

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ! 

పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ సృష్టించిన బీభత్సం! 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు! పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group