ఢిల్లీ: చివరి దశ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ఇంటర్వ్యూ - ఈ ఎన్నికల ఫలితాలు కొత్త దిశను సూచిస్తాయి - చాలామంది ఎన్నో కలలు కంటూ అనేక వాగ్ధానాలు చేస్తున్నారు - వారికి ఇవే చివరి ఎన్నికలవుతాయి - రిజర్వేషన్లపై దేశ ప్రజలను జాగృతం చేసేందుకే నేను మాట్లాడాను - ఎస్సీ, ఎస్టీ, బీసీలను విపక్ష నేతలు చీకట్లో ఉంచాలనుకుంటున్నారు
ఇంకా చదవండి: ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు టీడీపీ నేత కనకమేడల లేఖ? బినామీల పేరిట భూములు!
- దళితులు, ఆదివాసుల కోసం పనిచేస్తామని చెప్పుకునే వారు రాత్రికి రాత్రి మైనార్టీ సంస్థలుగా మార్చారు - యూనివర్శిటీలకు మైనార్టీ స్టేటస్ ఇచ్చారు - 10 వేల విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు లేకుండా చేశారు - ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారు - కాంగ్రెస్ మేనిఫెస్టో చూడగానే నేను ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని చెప్పాను : ప్రధాని మోడీ
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: