తెలుగువారి గుండెచప్పుడు.. ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. పురాణ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రజలను మెప్పించారు. రాజకీయాల్లోనూ నవశకానికి ఎన్టీఆర్ నాంది పలికారు. ఎన్టీఆర్.. దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు. నిరంకుశ రాజకీయాలకు ఎన్టీఆర్ ఎదురొడ్డి నిలిచారు. గొప్ప సంస్కరణవాది.. నందమూరి తారక రామారావు అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఏపీలో కొనసాగుతున్న సెంటిమెంట్ గురించి విన్నారా! ఆ 4 స్థానాల్లో ఎవరు గెలుస్తారో!
తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
చెవిరెడ్డిలా నేను ఎర్రచందనం స్మగ్లర్‍ను కాదు! పులివర్తి నాని వ్యాఖ్యలు!
వీసా ఇవ్వలేదని ఎంత పని చేశారో చూడండి! వైరల్ అవుతున్న పంజాబీ ఫ్యామిలీ! నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ!
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా!
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: