కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు టీడీపీ నేత కనకమేడల లేఖ - సీఎస్‌ను వెంటనే తొలగించి సీబీఐ విచారణకు ఆదేశించాలని లేఖ - యంత్రాంగం, అధికారాలను సీఎస్ దుర్వినియోగం చేశారని ఆరోపణ - సీఎస్ జవహర్‌రెడ్డి కోడ్‌ను ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్న కనకమేడల.
అసైన్డ్ భూములను సీఎస్ పెద్దఎత్తున కొనుగోలు చేశారు - సీఎస్ తన కుమారుడు, బినామీల పేరిట భూములు కొన్నారు - సీఎస్ తన బినామీల ద్వారా 800 ఎకరాలు కొనుగోలు చేశారు - భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారు - కౌంటింగ్ సజావుగా సాగడంపై విపక్ష పార్టీలకు అనుమానం ఉంది - ఓట్ల లెక్కింపుపై ప్రభావితం చూపే ప్రమాదం ఉంది : టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ? యువతకు సాంకేతిక శిక్షణ!
హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్! పిటిషన్ వేసిన పిన్నెల్లి!
కృష్ణా: పెడనలో రూ.3.72 కోట్ల స్వాహా! ఫేక్ అకౌంట్లకు మళ్లింపు!
వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష? కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలీ!
వృద్ధుల చావుకు కారకులైన అధికారులు? ఇళ్ల వద్దే పింఛన్!
రేపు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు? వేడుకల్లో టీడీపీ శ్రేణులు!
డ్వాక్రా మహిళల డబ్బులు కొట్టేసిన ఏకైక జగన్ ప్రభుత్వం! విద్యాసంస్థలు, కార్పొరేషన్ల నుంచి!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం! రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు!
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ! జవహర్‌రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలపై!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: