చెవిరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం అంటూ టీడీపీ నేత పులివర్తి నాని వ్యాఖ్యలు చేశారు. చెవిరెడ్డి అనుచరుడు భాను దాడిలో నేను గాయపడ్డాను. నన్ను హత్య చేసేందుకే వచ్చారు. సిట్ విచారణలో కత్తులు బయటపడ్డాయి. ఆర్థికంగా నన్ను ఇబ్బందులకు గురి చేశారు. చెవిరెడ్డిలా నేను ఎర్రచందనం స్మగ్లర్‍ను కాదు. త్వరలో చెవిరెడ్డి అక్రమాలు బయటపెడతా అని ఆయన ఫైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి:
వీసా ఇవ్వలేదని ఎంత పని చేశారో చూడండి! వైరల్ అవుతున్న పంజాబీ ఫ్యామిలీ! నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ!
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా!
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: