గుంటూరు : స్ట్రాంగ్ రూమ్‌లను సీఈవో ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. నాగార్జున వర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన జరిగింది. కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ తుషార్‌తో కలిసి స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అభ్యర్థులు, ఏజెంట్లు రెండుసార్లు పరిశీలించే అవకాశం ఉంది. అల్లర్ల దృష్ట్యా రాష్ట్రానికి 20 కంపెనీ బలగాలను కేటాయించాం. కౌంటింగ్ రోజు, తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశాము. పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం అని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
వీసా ఇవ్వలేదని ఎంత పని చేశారో చూడండి! వైరల్ అవుతున్న పంజాబీ ఫ్యామిలీ! నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు! హాజరు కాలేనంటూ లేఖ!
ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో అల్లకల్లోలం! గాయపడిన 12 మంది ప్రయాణికులు! క్యాబిన్ సిబ్బంది కూడా!
ABV పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ! రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే! ప్రభుత్వం ఏం చేయనుంది!
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: