మచిలీపట్నంలో వైసీపీ కార్యకర్తల అరాచకం – జనసేన నాయకుడు కర్రి మహేష్ కారుకు నిప్పు పెట్టిన వైసీపీ కార్యకర్తలు.. ఇంటి ముందు ఉన్న కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన.. కారు దహనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కర్రి మహేష్..
ఇంకా చదవండి: ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! పలు మండలాల్లో తీవ్రవడగాల్పులు! అప్రమత్తంగా ఉండాలి!
జనసేన తరపున ప్రచారం చేశాననే ఇలా చేశారు. పవన్ కల్యాణ్ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు. గతంలో కూడా అర్ధరాత్రి వచ్చి మా ఇంటిపై దాడి చేశారు. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరుతున్నా అని జనసేన నాయకుడు కర్రి మహేష్ తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: