ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. ఏబీవీ రిటైర్మెంట్ కు ఇంకా 4 రోజులే సమయం ఉంది. పోస్టింగ్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకోవాలన్న పట్టుదలతో సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు పోరాడుతున్నారు. ఏబీవీ సస్పెన్షన్ రద్దు చేస్తూ ఈ నెల 8న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పు తర్వాత కూడా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. క్యాట్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది. కోర్టులో 4 రోజుల క్రితం ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం. ప్రభుత్వ తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. ఏబీవీకి పోస్టింగ్ పై పౌరసమాజం నుంచి భారీ మద్దతు కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
ప్రయాణికులకు ముఖ్య గమనిక! యూఏఈ-ఇండియా మధ్య పలు విమానాలు రద్దు! రెమల్ తుఫాను కారణంగా!
కువైట్: అక్రమ మద్యం తయారీ కేంద్రం సీజ్! నలుగురు ప్రవాసులు అరెస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రేవ్ పార్టీ కేసు! ఏపీ మంత్రి అనుచరుడి అరెస్ట్!
58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్! 6వ దశ పోలింగ్ షురూ! 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో!
హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన యువత! రక్షించి విశాఖ చేర్చిన పోలీసులు! చంద్రబాబు X లో పోస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: