అమరావతి : పిన్నెల్లిపై ఆంక్షలు విధించిన ఏపీ హైకోర్టు. పిన్నెల్లి మాచర్లకు వెళ్లకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలోనే జూన్ 6 వరకు పిన్నెల్లి ఉండాలని ఆదేశం ఇచ్చింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే పిన్నెల్లికి అనుమతి లభించింది. కేసు విషయంపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. సాక్షులతో మాట్లాడేందుకు కూడా వీలులేదన్న హైకోర్టు. పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయి నిఘా విధించాలని సీఈవో, పోలీసు అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 

ఇవి కూడా చదవండి: 

జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స! మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యగారు సెలవిచ్చారుగా తట్ట బుట్ట సర్దుకొని రండి అందరు! ఆ సంబడాన్ని చూడ్డానికి 

ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్! వీడియో లీక్ పై విచారణ! చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో! 

ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర! 

సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా! 

జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం! 

వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్! 

హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే! 

యూఏఈ: సూపర్ స్టార్ రజినీకాంత్ కు దక్కిన మరో అరుదైన గౌరవం! గోల్డెన్ వీసాతో! వైరల్ అవుతున్న 'తలైవా' X పోస్ట్! 

తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group