వైసీపీ అధికారంలోకి వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో జూన్ 9న సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పాలన చేపట్టాం. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. అవినీతి, మద్యవర్తి లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. అనుకున్న దానికంటే రెండు శాతం ఎక్కువ పోలింగ్ జరిగింది. మాపై నమ్మకంతో ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు అని బొత్స వివరించారు.
ఇవి కూడా చదవండి:
ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్! వీడియో లీక్ పై విచారణ! చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో!
ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా! అనంతపురం యువకుడికి లోకేష్ 20 లక్షల సాయం! ధన్యవాదాలు తెలిపిన ఉపేంద్ర!
సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా!
జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం!
వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్!
హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!
అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: