ఎవరెస్టు పర్వతంపై టీడీపీ జెండా. అనంతపురం జిల్లా ఇసురాళ్లపల్లి యువకుడి ప్రతిభ. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన ఉపేంద్ర అనే యువకుడు. యువగళం పాదయాత్రలో ఉపేంద్రకు నారా లోకేశ్ సాయం అందించారు. లోకేశ్ ఉపేంద్రకు రూ.20 లక్షలు ఇవ్వడం జరిగింది. డార్జిలింగ్ లో ఉపేంద్ర ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఎవరెస్ట్ పై టీడీపీ, యువగళం జెండా ఆవిష్కరించాడు. ఉపేంద్ర నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
సింగపూర్: గ్లోబల్ ర్యాంకింగ్‌లో 50 ఉత్తమ నగరాల్లో! సౌత్-ఈస్ట్ ఆసియా లో ఏకైక నగరం! లండన్ కూడా!
జయ బాడిగకు చంద్రబాబు అభినందనలు! కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా! విజయవాడ వారు కావడం గర్వకారణం!
వైరల్ అవుతున్న ఇన్ స్టా వీడియో! విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్! 1.3 కోట్ల వ్యూస్!
హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్ లో కల్తీ! నటుడు బ్రహ్మాజీ ఫన్నీ కామెంట్స్! నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తీవ్ర విషాదం... విరిగిపడిన కొండచర్యలు! 100 మందికి పైగా మృతుల సంఖ్య! ఎక్కడ అంటే!
అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: