పిన్నెల్లి సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేశారు. సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ అభ్యర్థులకు షరతులు విధించారు. అభ్యర్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు పంపడం జరిగింది.
ఇవి కూడా చదవండి:
అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా!
ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు!
ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: