Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి! Data center: గూగుల్‌ సంచలన ప్రయోగం..! ఏఐ డేటా సెంటర్లు ఇక అంతరిక్షంలోనే..! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! చేనేత బ్రాండ్ ఆవిష్కరణ.. లోకేష్ చేతుల మీదుగా.. 70కి పైగా స్టాల్స్‌తో 'వసంతం-2025' ఎగ్జిబిషన్! ఏజెంట్లు లేకుండానే హజ్.. నుసుక్ హజ్ ద్వారా నేరుగా నమోదు చేసుకునే అవకాశం! సౌదీ అరేబియా సంచలన నిర్ణయం! ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్! 7,000 మందికి ప్రమోషన్లు! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? NABARD గ్రేడ్ A 2025: NABARD లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు నవంబర్ 8 నుంచి ప్రారంభం .. అప్లికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం!! District Reorganization: ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం కసరత్తు! ఆ జిల్లాలో రెండు నియోజకవవర్గాలు విలీనం దిశగా... Airtel Jio: Airtel Jioలకు నెటిజన్ల పిలుపు.. డేటా అవసరం లేనివారికి వాయిస్ ప్లాన్ ఇవ్వండి!

పిన్నెల్లి చేసిన ఘనకార్యానికి వైసీపీ నేతలందరరూ తోడు! బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజు ఏం చేస్తాడో! దేవినేని ఉమా!

2024-05-24 06:56:00

ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసాన్ని సీఈసీ తప్పుపడితే, వైసీపీ నేతలందరరూ సమర్థిస్తున్నారు అని మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం పగలగొట్టడాన్ని సమర్థి్స్తున్నారంటే రేపు కౌంటింగ్ పరిస్థితి ఏంటి? పిన్నెల్లి తిరుగుతున్న బూత్‌ల దగ్గర కేంద్ర బలగాలు ఎందుకు లేవు?అన్నింటికి కారణం సీఎస్ జవహర్‌రెడ్డి వ్యవహరశైలే. పిన్నెల్లి బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్లారు. ఏడేళ్లు శిక్షపడే సెక్షన్లు కాబట్టే బెయిల్ ఇస్తే, బయటకు వెళ్తానని పిన్నెల్లి అడుగుతున్నారు. పిన్నెల్లి బయటకు వస్తే, కౌంటింగ్ సమయంలో ఇంకా ఏం చేస్తాడో? వెబ్ కాస్టింగ్ వీడియోలు బయటకు రావడంపై సిట్ విచారణ చేస్తోందని ఆయన వెల్లడించారు. 

ఇవి కూడా చదవండి: 

అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా! 

యూఏఈ: కొత్త విజిటింగ్ వీసా మార్గదర్శకాలు జారీ! ఇంటికి తిరిగి వెళ్ళిన వందలాది ప్రయాణికులు! ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే! 

రాజకీయనాయకులకు పల్నాడు ఎస్పీ మలిక గార్గ్ వార్నింగ్! పోలీస్ అధికారులకు హెచ్చరిక! ఒక్కరోజే 9 మందికి 41CrPC నోటీస్! 

మెరుగుపడుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ లో గాయపడిన ప్రయాణికుల పరిస్థితి!బ్యాంకాక్‌ నుండి స్వదేశాలకు ప్రయాణం! కొంతమంది పరిస్థితి ఆందోళనకరం! 

ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు! 

ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!! 

ఎస్వీయూ పీఎస్ లో పులివర్తి నానిని విచారించిన పోలీసులు! నాపై హత్యాయత్నం చేస్తే వైసీపీ! రీపోలింగ్ కు వెళ్లాల్సిన అవసరం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →