ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసాన్ని సీఈసీ తప్పుపడితే, వైసీపీ నేతలందరరూ సమర్థిస్తున్నారు అని మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం పగలగొట్టడాన్ని సమర్థి్స్తున్నారంటే రేపు కౌంటింగ్ పరిస్థితి ఏంటి? పిన్నెల్లి తిరుగుతున్న బూత్‌ల దగ్గర కేంద్ర బలగాలు ఎందుకు లేవు?అన్నింటికి కారణం సీఎస్ జవహర్‌రెడ్డి వ్యవహరశైలే. పిన్నెల్లి బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్లారు. ఏడేళ్లు శిక్షపడే సెక్షన్లు కాబట్టే బెయిల్ ఇస్తే, బయటకు వెళ్తానని పిన్నెల్లి అడుగుతున్నారు. పిన్నెల్లి బయటకు వస్తే, కౌంటింగ్ సమయంలో ఇంకా ఏం చేస్తాడో? వెబ్ కాస్టింగ్ వీడియోలు బయటకు రావడంపై సిట్ విచారణ చేస్తోందని ఆయన వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట! జూన్ 6 వరకు! వీరిపై ఎన్నికల కమిషన్ నిఘా!
ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు!
ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: