తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. జూన్ 6 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అభ్యర్థులు అస్మిత్‌రెడ్డి, పెద్దారెడ్డి ఇటీవల తాడిపత్రి వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చారు. వీరి కదలికలపై నిఘా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరూ తమ అనుచరులు నలుగురికి మించి తిరగకూడదని తెలిపారు. జూన్ 6 వరకు మాత్రమే ఆదేశాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఇవి కూడా చదవండి: 

యూఏఈ: కొత్త విజిటింగ్ వీసా మార్గదర్శకాలు జారీ! ఇంటికి తిరిగి వెళ్ళిన వందలాది ప్రయాణికులు! ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే! 

రాజకీయనాయకులకు పల్నాడు ఎస్పీ మలిక గార్గ్ వార్నింగ్! పోలీస్ అధికారులకు హెచ్చరిక! ఒక్కరోజే 9 మందికి 41CrPC నోటీస్! 

మెరుగుపడుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ లో గాయపడిన ప్రయాణికుల పరిస్థితి!బ్యాంకాక్‌ నుండి స్వదేశాలకు ప్రయాణం! కొంతమంది పరిస్థితి ఆందోళనకరం! 

ముంబయిలో బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం! ఆరుగురి మృతి! 30 మందికి పైగా! కిలోమీటరు దూరం వరకు! 

ఘటనలు జరిగిన అన్ని ప్రదేశాల్లో వీడియోలు బయటపెట్టాలి! వైసీపీకి మొదలైన వణుకు.. ఒక్కొక్కరికి ఇక మోతే!! 

ఎస్వీయూ పీఎస్ లో పులివర్తి నానిని విచారించిన పోలీసులు! నాపై హత్యాయత్నం చేస్తే వైసీపీ! రీపోలింగ్ కు వెళ్లాల్సిన అవసరం! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group