సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికల ఈవీఎంలు ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలల్లో భద్రపరచిన స్ట్రాంగ్ రూం వద్ద మూడంచెల భద్రతను బుధవారం అర్ధ రాత్రి జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక ఐపిఎస్ గారు అక్ష్మకంగా సందర్శించి,గార్డులు తనిఖీలు నిర్వహించి, విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం లేకుండా 24x 7 నిరంతరం పకడ్బందీగా గార్డు ప్రహర నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇంకా చదవండి: ఛలో మాచర్లకు తెలుగుదేశం పార్టీ పిలుపు! ఇంకా సిగ్గు లేకుండా అంబటి! దేవినేని ఉమా కామెంట్స్!
ఈ క్రమంలో గార్డు రిజిస్టర్ నందు జిల్లా ఎస్పీ గారు సంతకం చేసి సిబ్బంది నిర్వహిస్తున్న గార్డు పహర సరళిని పర్యవేక్షించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: