Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..! Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో! AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్! భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం! Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..! Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు! Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

పిన్నెల్లి విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నాలు! ఎయిర్పోర్టులను అప్రమత్తం చేసి లుక్ అవుట్ నోటీసులు జారీ! ఎన్టీవీ వాహనంలో తిరుగుతున్నట్లు అనుమానం!

2024-05-22 14:17:00

ఎన్టీవీ వాహనంలో పిన్నెల్లి పరార్

- పిన్నెల్లి ఎస్కేప్ ప్లాన్ అమలు చేసిన ఎన్టీవీ జర్నలిస్ట్ చంద్రశేఖర్

- పిన్నెల్లిని విదేశాలకు తరలించేందుకు వైసీపీ, సాక్షి, ఎన్టీవీ విశ్వ ప్రయత్నాలు

మాచర్లలో మారణ హోమం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థను ఖూనీ చేస్తూ ఈవీఎంలు ధ్వంసం చేశాడు. పిన్నెల్లి అరాచకాలన్నీ బయటపడటంతో ఎన్నికల కమిషన్ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. పోలీసుల సాయం, ఎన్టీవీ సహకారంతో పరారైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్టీవీ వాహనాల్లోనే ప్రెస్ స్టిక్కర్ ఉన్నవాటిలో తిరుగుతున్నాడని సమాచారం. ఎన్టీవీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చంద్రశేఖర్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తప్పించడం, రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడని మీడియా సర్కిల్లో వార్తలు వస్తున్నాయి.‌ ఏపీ సరిహద్దులు దాటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్తున్నప్పుడు పక్కనే ఎన్ టీవీ చంద్రశేఖర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

ఇంకా చదవండి: తెలంగాణ పోలీస్ ల కళ్ళు కప్పి పారిపోయిన పెన్నెల్లి బ్రదర్స్! ఎలా వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు?

హైదరాబాద్లోనూ ఎన్ టీవీ వాహనాలలో తిరుగుతూ పోలీసులకు చెప్పకుండా ఎన్టీవీ చంద్రశేఖర్ విదేశాలకు పిన్నెల్లి పంపే ఏర్పాట్లు చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.‌ వైకాపా అధినేత జగన్, సాక్షి, ఎన్టీవీలు సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కాకుండా చూస్తున్నారు. మరో వైపు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంల ధ్వంసంపై చాలా సీరియస్ గా ఉండడంతో పిన్నెల్లిని ఎలా అయినా అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు అందాయి.‌ ఈ నేపథ్యంలో పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు‌. అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేసిన ఏపీ పోలీసులు, పిన్నెల్లి బ్రదర్స్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

ఇంకా చదవండి: ఏపీ ఎన్నికలపై ప్రముఖ సెఫాలజిస్ట్ జోస్యం! వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం! హోరాహోరీ పోరులో గెలుపెవరిదంటే?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →