ఇప్పుడే అందిన తాజా వార్త.. సోదరుడితో సహా కనిపించకుండా పోయిన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి. అజ్ఞాతంలోకి వెళ్లారంటూ నియోజకవర్గంలో చర్చలు. గన్ మెన్ ను వదిలేసి రాత్రికి రాత్రి మాయం. మాచర్లలో దాడులు పిన్నెల్ల కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు..
ఇంకా చదవండి: పిన్నెల్లిపై అనర్హత వేటు? తీవ్రంగా స్పందించిన ఈసీ! సీఈసీ ప్రశ్నల వర్షం! వెంటనే ఎఫ్‍ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయండి!
ఇప్పుడు సీఈసీ సీరియస్ కావడంతో పెన్నెల్ల సోదరులు ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? అనే దానిపై దర్యాప్తు. హైదరాబాద్ కి వెళ్ళారంటూ ఆరోపణలు.. పెన్నెల్ల కోసం తెలంగాణలో పోలీస్ బృందం గాలింపు చేపట్టారు. సంగారెడ్డి వద్ద కారు వదిలేసి సోదరుడితో పెన్నెల్ల పారిపోయినట్టు తెలుస్తుంది. మొబైల్ కారులోనే ఉందని గుర్తించిన పోలీసులు. ఏ క్షణంలో అయినా పెన్నెల్లి బ్రదర్స్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపిన హైదరాబాద్ పోలీస్ బృందం.
మరోవైపు.. రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. జగన్ రిటర్న్ గిఫ్ట్ ఖాయం. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కనిపించరు. మళ్లీ అధికారంలోకి వస్తామని అధికారులను మోసం చేస్తున్నారు.. దీనికి కారణం బిల్లులు క్లియర్ చేసుకోవడానికే. పిన్నెల్లి చాలా మంచోడని జగన్ సర్టిఫికెట్ ఇచ్చారు.. ఇప్పుడు జగన్ ఏం చెబుతారు? అని టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
ఇంకా చదవండి: ఏపీ ఎన్నికలపై ప్రముఖ సెఫాలజిస్ట్ జోస్యం! వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం! హోరాహోరీ పోరులో గెలుపెవరిదంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: