గత రెండు రోజుల నుండి టీవీలో వార్తలు చూసినా, నెట్టింట చూస్తున్న రేవ్ పార్టీ గురించే ఉంటున్నాయి... ఈ వార్త గతంలో కూడా చాలా సార్లు విన్నాం... దీనితో చాలా మంది ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటి? అక్కడ ఏమి చేస్తారు అనే విషయాలు తెలుసుకోడానికి ఆసక్తితో సెర్చ్ చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఆ రేవ్ పార్టీ గురించి తెలుసుకుందాం.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తొలత ఇంగ్లండ్లో మొదలైన ఈ పార్టీ ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది.. మొదటఈ పార్టీలో మ్యాజిక్, డ్యాన్స్ ను ఎంజాయ్ చేసేవారు... తదనంతర కాలంలో ఒక క్లోజుడ్ హాల్లో చెవులు పగిలిపోయే మ్యాజిక్ పెట్టుకుని మంద్యం సేవిస్తూ.. పార్టీ చేసుకునే వారు.సాధారంగా మధ్య సేవిస్తూ, డ్యాన్స్లు వేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు.. ఈ రేవ్ పార్టీలు వేరు. వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలకు 'రేవ్' అని పిలవడం మొదలుపెట్టారు.. ఈ రేవ్ పార్టీ అని పదం మొదట లండన్లో పుట్టింది. రేవ్ పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ప్రముఖ జాజ్ సంగీత విద్వాంసుడు మిక్ ముల్లిగాన్ను "కింగ్ ఆఫ్ ది రేవర్స్" అని అంటారు. క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికైంది. మద్యంతో పాటు అమ్మాయిల డ్యాన్స్ అశ్లీల నృత్యాలు చేయించడమే కాకుండా.. యాంఫేటమిన్, ఎల్ఎస్ఈ, కెటామైన్, మెథాంఫేటమిన్ కొకైన్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు రహస్యంగా వినిగించడం ప్రారంభం అయింది. ఇలాంటి చట్టవ్యతిరేక రేవ్ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందితే.. వెంటనే దాడి చేసి.. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, నిర్వహకులను అరెస్ట్ చేస్తారు. ఈ పార్టీలతో డ్రగ్స్ వాడకం వివరీతంగా పెరగడంతోనే పోలీసులు ఈ రేవ్ పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా కూడా.. కొంతమంది సెలబ్రేటీలకు ఈ రేవ్ పార్టీ వ్యసనంగా మారింది.
ఇవి కూడా చదవండి:
వైసీపీలో కీలక సంఘటన! పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు సస్పెండ్! కారణం అదేనా
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు! సోనియాగాంధీకి ఆహ్వానం
పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ కీలక నివేదిక! హింసాత్మక ఘటనలు
తెలుగు స్టార్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి? సోషల్ మీడియాలో వైరల్
భారతీయ సిమ్ కార్డులతో విదేశాల్లో సైబర్ నేరాలు! వైజాగ్ వాసి అరెస్ట్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి