Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Food: వేడి అన్నంలో రొయ్యల పచ్చడి… కానీ టేస్ట్‌గా రావాలంటే ఈ సీక్రెట్ మిస్ అవ్వొద్దు! Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా! జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు! Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!

ఏపీ ఎన్నికలపై ప్రముఖ సెఫాలజిస్ట్ జోస్యం! వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం! హోరాహోరీ పోరులో గెలుపెవరిదంటే?

2024-05-21 11:22:00

ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. దేశంలోనే రికార్డు స్దాయిలో 82 శాతం పోలింగ్ నమోదైన ఏపీ ఎన్నికల ఫలితంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు తమదైన జోస్యాలు చెప్పేస్తున్నారు. వచ్చే నెల 8న ప్రమాణ స్వీకారం చేసేది మా నాయకుడని ఒకరు చెప్తుంటే, కాదు 9న మా నాయకుడే ప్రమాణం స్వీకారం చేయబోతున్నారని మరో పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ అధ్యయన సంస్థ సీఎస్డీఎస్ లో సీనియర్ సెఫాలజిస్ట్ గా ఉన్న ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పేశారు.

ఇంకా చదవండి: వైసీపీ దాడుల్లో 74 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు బలి! చట్టాన్ని గౌరవించి నేను ఇంట్లో! శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి మీడియా సమావేశం!

ఓ చర్చా గోష్టిలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగిందని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు. అయితే ఈ పోరులో టీడీపీదే పైచేయి అయిందని ఆయన విశ్లేషించారు. పసుపు పార్టీవైపే ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని ఆయన తెలిపారు. అయితే వైసీపీ, టీడీపీ గెలిచే సీట్లపై మాత్రం ఆయన ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉండటంతో నంబర్లు చెప్పకపోయినా టీడీపీ గెలవబోతోందనే సంకేతం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో బీజేపీకి చెప్పుకోదగిన ఓటు బ్యాంకు లేకపోయినా టీడీపీతో జట్టు కట్టడం వల్ల కొన్ని ఎంపీ సీట్లు గెల్చుకోబోతోందని సంజయ్ కుమార్ వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ బలంగానే ఉందని, ఈసారి జాతీయ స్ధాయిలో ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు లేకపోయినా బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్ధితి ఉందని ఆయన చెప్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →