తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీలో కీలక సంఘటన జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ కీలక నేత ఎంఆర్సీ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎన్నికలకు ముందు వరకూ యాక్టివ్ గా ఉన్న ఆయన ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అధినేతకు క్రమశిక్షణ కమిటీ నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసిన వేళ ఎంఆర్సీ రెడ్డి సస్పెండ్ చర్చనీయాంశంగా మారింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ కీలక నివేదిక! హింసాత్మక ఘటనలు
తెలుగు స్టార్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి? సోషల్ మీడియాలో వైరల్
భారతీయ సిమ్ కార్డులతో విదేశాల్లో సైబర్ నేరాలు! వైజాగ్ వాసి అరెస్ట్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి