తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ధాన్యం సేకరణ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ కీలక నివేదిక! హింసాత్మక ఘటనలు
తెలుగు స్టార్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి? సోషల్ మీడియాలో వైరల్
భారతీయ సిమ్ కార్డులతో విదేశాల్లో సైబర్ నేరాలు! వైజాగ్ వాసి అరెస్ట్
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి