మనో ధైర్యంతో వ్యవహరించండి.
బిష్కెక్ లో ఉన్న విద్యార్ధులతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు మరియు విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్.
కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో గత మూడు రోజులుగా విదేశీ విద్యార్థుల పైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విద్యార్థుల బాగోగులు తెలుసుకోవడానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మరియు విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్ తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగ శ్రవణ్ కిలారు ఆధ్వర్యంలో జరిగిన బిష్కెక్ లో ఉన్న విద్యార్ధులతో జూమ్ కాల్ లో పాల్గొని వారి బాగోగులను తెలుసుకున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విద్యార్థులు ధైర్యంగా మరియు సహనంతో అప్రమత్తంగా ఉండాలి అని, భారత దేశ ఎంబసీ కి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలి అని రామ్మోహన్ నాయుడు గారు పేర్కొన్నారు. దేశ విదేశాంగ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు వచ్చేవరకూ నిరంతరం కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు చెప్పారు.
విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్ మాట్లాడుతూ విద్యార్థులు అత్యవసరానికి తప్పితే బయటకు రాకుండా జాగ్రత్త పడాలి అని, భారత విదేశాంగ శాఖ ద్వారా వారికి అన్ని సహకారాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని, విద్యార్ధులు మనో ధైర్యం తో ఉండాలి అని శ్రీ భరత్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు
సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి!
ఏపీలో భారీగా కేంద్ర బలగాల మోహరింపు! అల్లర్ల నేపథ్యంలో! స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా!
చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు!
జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి