విజయనగరం : వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. టీడీపీ నేతలు అదితి గజపతి, కలిశెట్టి అప్పలనాయుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్టాంగ్ రూమ్ తెరవటంలో అధికారులు, వైసీపీ నేతలు తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ చేశారు. కలెక్టరేట్ కు రావాలని టీడీపీ న్యాయవాదికి, స్ట్రాంగ్ రూమ్ కు రమ్మని వైసీపీ నేతలకు అధికారులు చెప్పడంలో అంతర్యం తెలపాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఐర్లాండ్ వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త! వర్క్ మరియు డిపెండెంట్ వీసాలు సులభతరం! ఆకర్షణీయమైన పథకాలు
సింగపూర్‌లో మరోసారి కరోనా కలకలం! కొత్తగా 25,900 కేసులు నమోదు! మాస్క్ తప్పనిసరి!
ఏపీలో భారీగా కేంద్ర బలగాల మోహరింపు! అల్లర్ల నేపథ్యంలో! స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలా!
చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన! వారం రోజులపాటు అమెరికాలో! నేటి నుండి మొదలు!
జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి