నేటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు దంపతుల విదేశీ పర్యటన. హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి. వారం రోజులపాటు అమెరికాలో ఉండనున్న చంద్రబాబు. ఈనెల 16న అమెరికా బయలుదేరి వెళ్లిన నారా లోకేష్.
ఇవి కూడా చదవండి:
జమ్మలమడుగులో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్ష! ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులను!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు! AI పరంగా మొదటి స్థానం! రానున్న కాలం లో భారత దేశానిదే!