విజయనగరం : పోస్టల్ బ్యాలెట్లపై అభ్యర్థుల ఆందోళన చేసారు. విజయనగరం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర టీడీపీ, స్వతంత్ర అభ్యర్థుల ఆందోళనకు దిగారు. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్‌లు కలెక్టరేట్‌కి తరలించారు అధికారులు. వైసీపీ నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ తెరిచినప్పుడు తమకెందుకు తెలియపరచలేదని అధికారులను టీడీపీ నేతలు నిలదీసారు. జిల్లా అధికారుల తీరుపై ఎన్నికల అధికారులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసారు. వీడియో రికార్డింగ్ చేసి స్ట్రాంగ్ రూమ్ తెరిచామంటున్నారు జేసీ కార్తీక్.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం! కీలక ఆదేశాలు! ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ
తిరుపతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఆర్పీఎఫ్ బలగాల తొలగింపు! పులివర్తి నాని కీలక వ్యాఖ్యలు
టీడీపీ మహానాడు వాయిదా! అసలు కారణం అదే
పల్నాడులో నాటుబాంబుల కలకలం! వైసీపీ నేత ఇంట్లో భారీగా
అమెరికా: బాధలో ఉన్న H1B వీసాదారులకు ఊరట! ఉద్యోగాలు కోల్పోయిన వారికోసం కొత్త గైడ్ లైన్స్!
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి