ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా యథేచ్ఛగా తవ్వకాలను కొనసాగించిన ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేతకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను నియమించాలని ఆదేశించింది. నాలుగు రోజుల్లో అక్రమ ఇసుక రీచ్‍లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశం. ప్రతి జిల్లాలో ఫిర్యాదు పరిష్కారానికి ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పల్నాడు జిల్లా కారంపూడి సిఐ చేసిన పనికి ప్రశంసలు! వైసిపి మూకలు దాడి చేసినా ధైర్యంగా!
తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స
నివురుగప్పిన నిప్పులా పల్నాడు! జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్! వైసీపీ గూండాల బీభత్సం
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
అందరి ఫోకస్ పిఠాపురంపైనే! చివరికి లెక్క తేలింది! రికార్డ్ బ్రేక్ అంట
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి