తిరుపతి స్ట్రాంగ్ రూమ్ గురించి టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రగిరి ఎన్నికల అధికారి నిషాంత్ రెడ్డిని మార్చాలి... తిరుపతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించారు. కూటమి నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డిలు యదేచ్ఛగా బయట తిరుగుతున్నారు. నిషాంత్ రెడ్డిని మార్చకపోతే కౌంటింగ్ లో అక్రమాలకు అవకాశం ఉంది అని తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.