పల్నాడు : మాచవరం మండలం పిన్నెల్లిలో నాటుబాంబుల కలకలం సృష్టించాయి. వైసీపీ నేత ఇంట్లో భారీగా నాటుబాంబులు దొరికాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో కూడిన నాటుబాంబులుగా గుర్తించారు. విధ్వంసం కోసం నాటుబాబుంలు సిద్ధం చేసినట్లు అనుమానం రాగా తనిఖీల్లో నాటుబాంబులు బయటపడ్డాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పల్నాడు జిల్లా కారంపూడి సిఐ చేసిన పనికి ప్రశంసలు! వైసిపి మూకలు దాడి చేసినా ధైర్యంగా!
తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స
నివురుగప్పిన నిప్పులా పల్నాడు! జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్! వైసీపీ గూండాల బీభత్సం
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
అందరి ఫోకస్ పిఠాపురంపైనే! చివరికి లెక్క తేలింది! రికార్డ్ బ్రేక్ అంట
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి