సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ అధికార వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి ఇటీవల ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ నేపథ్యంలోనే ఆయనపై వెంటనే చర్యలు తీసుకుకోవాలంటూ వైసీపీ విఫ్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన చైర్మన్ కొయ్యే మోషేనురాజు ఫిరాయింపుల చట్టం కింద జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. అందుకు సంబంధించి బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పల్నాడు జిల్లా కారంపూడి సిఐ చేసిన పనికి ప్రశంసలు! వైసిపి మూకలు దాడి చేసినా ధైర్యంగా!
తాడిపత్రిలో డీఎస్పీ ఓవరాక్షన్! విచక్షణారహితంగా జేసీ వ్యక్తి పై దాడి! అత్యవసర చికిత్స
నివురుగప్పిన నిప్పులా పల్నాడు! జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్! వైసీపీ గూండాల బీభత్సం
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
అందరి ఫోకస్ పిఠాపురంపైనే! చివరికి లెక్క తేలింది! రికార్డ్ బ్రేక్ అంట
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి