నారాయణస్వామి లాంటోళ్లే కావాలి...
శాంతి భద్రతల పరిరక్షణ కోసం తలకు బలమైన గాయమైనప్పటికీ నిర్వహి స్తున్న పల్నాడు జిల్లా కారంపూడి మండలం పోలీస్ స్టేషన్ అధికారి నారాయణస్వామి ప్రజల నుండి మన్ననలు అందుకుంటున్నారు ఇలాంటి పోలీస్ అధికారి తమకు కావాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మంగళవారం కారంపూడిలో వైసిపి కార్యకర్తలు చేసిన దాడిలో తీవ్ర గాయం అయ్యి రక్తం కారుతున్నప్పటికీ ప్రజల శాంతి పత్రతలే తనకు ముఖ్యమని భావించిన సి ఐ నారాయణస్వామి అంకితభావం తోటి పోలీసు సిబ్బందికి అధికారులకు ఆదర్శంగా నిలుస్తోంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:   

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్దె!! ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

10 సంవత్సరాల ప్రధాని మోడీ అఫిడవిట్లో ఆస్తులు చూస్తే షాక్! సీఎంగా 3 సార్లు

ఏపీ: జగన్ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్! సీబీఐ తీవ్ర అభ్యంతరం

Evolve Venture Capital 

ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!

ముంబైలో బీభత్సం! హోర్డింగ్ కూలి 16 మంది మృతి! ప్రమాదంలో మరో 74! ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ

తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group