ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. ఏపీ మాత్రమే కాదు తెలంగాణలో కూడా పవన్ పోటీ, గెలుపుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోమవారం పోలింగ్ పూర్తికాగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు.. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అక్కడ ఏకంగా 86.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92శాతం ఓటింగ్ నమోదు కాగా.. 2014లో 79.44శాతం నమోదైంది. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న పూజా హెగ్దె!! ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
10 సంవత్సరాల ప్రధాని మోడీ అఫిడవిట్లో ఆస్తులు చూస్తే షాక్! సీఎంగా 3 సార్లు
ఏపీ: జగన్ విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్! సీబీఐ తీవ్ర అభ్యంతరం
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
ముంబైలో బీభత్సం! హోర్డింగ్ కూలి 16 మంది మృతి! ప్రమాదంలో మరో 74! ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి