భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసి స్థానం నుంచి నామినేషన్ వేశారు. ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీల అధినేతలు ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. కాగా ఈ రోజు ఎంపీగా నామినేషన్ వేసిన ప్రధాని మోడీ తన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ అఫిడవిట్ ప్రకారం.. ప్రధాని మోడీ చేతిలో ప్రస్తుతం 52, 920 రూపాయలు ఉన్నాయని.. అలాగే తన బ్యాంకు అకౌంట్లో రూ. 80,304, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్(FD)గా రూ. 2,85,60,920 ఉన్నాయని.. నాలుగు బంగారు ఉంగరాలు(రూ. 2.67 లక్షలు)తో పాటు పలు ఇన్సూరెన్స్ పాలసీలు మొత్తం కలిపి సుమారు రూ. 3 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రధాని మోడీ అఫిడవిట్ లో ప్రకటించారు. కాగా గత 10 సంవత్సరాలుగా ప్రధానిగా కొనసాగుతున్న ప్రధాని మోడీ, అంతకు ముందు గుజరాత్ సీఎంగా మూడు సార్లు పని చేసిన సంగతి తెలిసిందే.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
ముంబైలో బీభత్సం! హోర్డింగ్ కూలి 16 మంది మృతి! ప్రమాదంలో మరో 74! ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ
ఏపీలో పోలింగ్ ముగిసే సమయానికి! 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు రికార్డ్ స్థాయి పోలింగ్!
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి