తిరుపతి: చంద్రగిరిలో ఉద్రిక్తత కొనసాగుతోంది.. కూచివారిపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి అనుచరులు యువకులపై దాడి చేశారు. 8 మంది గ్రామస్తులకు గాయాలయ్యాయి. దాంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు వైసీపీ నాయకులకు చెందిన రెండు కార్లు, ఇళ్లు దగ్ధం చేశారు. టీడీపీ, వైసీపీ నేతల గొడవలతో ప్రాంతమంతా అట్టడుకుతోంది.. ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఆ వైసిపి నాయకులు దేశం విడిచి పారిపోకుండా కట్టడి చేయాలి! వారికి దేవుడు కనపడాలి! కసి కసిగా తమ్ముళ్ళు!
ఏపీలో పోలింగ్ ముగిసే సమయానికి! 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు రికార్డ్ స్థాయి పోలింగ్!
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి