పోలింగ్ తర్వాత కూడా వైసీపీ వక్రబుద్ధి మారలేదు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్ వీడియో... పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఫేక్ పోస్టులు... ఫేక్ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు వైసీపీ మూకలు. ఏపీలో మిడ్ డే పోల్ సర్వే పేరుతో ఫేక్ వీడియో విడుదల చేసారు. ఏపీలో ఎలాంటి సర్వే నిర్వహించని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి... ఫేక్ వీడియోపై సైబర్ క్రైమ్‍లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదు చేసింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీలో పోలింగ్ ముగిసే సమయానికి! 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు రికార్డ్ స్థాయి పోలింగ్!
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి