నిన్న రాత్రి నుండి సోషల్ మీడియా లో తెలుగు తమ్ముళ్లు నోరు పారేసుకునే వైసిపి లీడర్ల పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, రాంబాబు, బొత్స, పేర్ని నాని, సజ్జల, పిల్ల సజ్జలు, పుంగనూరు పుడింగి, విజయసాయి రెడ్డి, ఇంకా ఇలాంటి ఎందరో ycp ఎదవలు దేశం విడిచి వెల్లకుండా, airport authorities ki letters వ్రాయాలి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Bangladesh, శ్రీలంక, నేపాల్ మీదుగా వెళ్లకుండా కట్టు దిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. June 4 తర్వాత వీళ్ళ సంగతి చూడాలి. వీళ్ళకి దేవుడు కనపడాలి. మొన్న ప్రజ్వల్ రేవన్న అలాగే వెళ్ళిపోయాడు. దానికి మోడీ చెప్పిన సమాధానం మాకు ఎవరు inform చేయలేదు, చేస్తే ఆపే వాళ్ళం అన్నాడు. ఈసారి వీళ్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. అంటూ తెగ త్రోల్స్ చేస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఏపీలో పోలింగ్ ముగిసే సమయానికి! 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు రికార్డ్ స్థాయి పోలింగ్!
తట్ట బుట్ట సర్దుకుంటున్న ఐ ప్యాక్! జగన్ ముఖం చాటేస్తుంది అందుకేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి