చిలకలూరిపేట నియోజకవర్గం గంగన్నపాలెంలో ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు. గంగన్నపాలెం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం.
మరోవైపు.. పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనన్న చంద్రబాబు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలం. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా శాంతిభద్రతలు కాపాడలేకపోయారు. ఈసీ వెంటనే పోలింగ్ ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
మరోవైపు.. మాచర్ల నియోజకవర్గం తుమ్మరకోటలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల ఘర్షణతో తుమ్మరకోటలో నిలిచిన పోలింగ్. ఘటనాస్థలికి చేరుకున్న ఐజీ శ్రీకాంత్, ఎస్పీ బిందుమాధవ్.
ఇంకా చదవండి: తెనాలి ఐతానగర్ ఓటర్‍పై దాడిపై స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ మిశ్రా మండిపాటు! హింసాత్మక ఘటనలు జరిగిన మరో 5 ప్రాంతాల్లో!
మరోవైపు.. మాచర్ల నియోజకవర్గం రెంటాలలో టీడీపీ అభ్యర్థి వాహనంపై దాడి చేశారు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనంపై రాళ్లు విసిరిన వైసీపీ మూకలు. రెంటాలలో పోలింగ్ సరళిని చూసేందుకు వెళ్లిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి. మాచర్ల నియోజకవర్గం రెంటాలలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
మరోవైపు.. మాచర్లలో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు. మచర్లలో 216, 205, 206, 207, పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పగలగొట్టిన వైసీపీ కార్యకర్తలు. పోలింగ్ నిలిపివేసి బయటకు పరుగులు తీసిన సిబ్బంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: